కొత్త సాఫ్ట్వేర్ కోసం వెబ్‌లో శోధించడానికి వీడ్కోలు చెప్పండి. స్నాప్ స్టోర్ మరియు ఉబుంటు సాఫ్ట్వేర్ ఆర్కైవ్కు యాక్సెస్‌తో, మీరు కొత్త యాప్‌లను సులభంగా కనుగొనవచ్చు మరియు వ్యవస్థాపించచేయవచ్చు. మీరు వెతుకుతున్న దాన్ని టైప్ చేయండి లేదా ఇతర వినియోగదారుల నుండి సహాయక రివ్యూలతో పాటు గ్రాఫిక్స్ & ఫోటోగ్రఫీ, గేమ్‌లు మరియు ఉత్పాదకత వంటి వర్గాలను అన్వేషించండి.
